Click on the links to watch the video
క్రింది లింక్ లపై క్లిక్ చేసి వీడియో పాఠాన్ని చూడవచ్చు.
Activity,
Sandade Sandadi, Make Telugu Words with the given Sentence, 2nd Class, Telugu, Page
No 7
https://youtu.be/horFEBlAp3I
క్రింది లింక్ లపై క్లిక్ చేసి వీడియో పాఠాన్ని చూడవచ్చు.
1. సందడే – సందడి పాఠం
వంకాయ పెండ్లి కుదిరింది అభినయ
గేయం
Vankaya
Pendli Kudirindi, Telugu
Rhyme, 2nd Class Telugu, Sandade Sandadi
చదవండి
అ) కింది వర్ణమాలను చూడండి. అక్షరాలను చదవండి.
ఆ) కింది వాక్యాలను గేయంలో గుర్తించండి. గీత గీయండి.
ఇ) పాఠంలో కొన్ని కూరగాయల పేర్లు ఉన్నాయి. వాటి కింద గీత
గీయండి.
ఈ) పాఠంలో ‘వేసింది’ ‘పెట్టింది’ వంటి పదాలు మరికొన్ని
ఉన్నాయి. వాటికింద గీత గీయండి.
ఉ) కింది పదాలు
చదవండి. గీత గీసిన అక్షరాలలో తేడా గుర్తిస్తూ చదవండి.
Sandade
Sandadi, 2nd Class, Telugu, Find the Differences and Read and Write Telugu
Words, Page No 4
ఊ) కింది చిత్రాలకు పేర్లు రాయండి. ఆ పదాలు ఉపయోగించి
వాక్యాలు చెప్పండి.
Sandade
Sandadi, 2nd Class, Telugu, Name the Pictures, Tell the Senteces, Page No 4
ఎ) ఎలుక తోక ఆట: కింది పదాలు చదవండి. పదంలోని చివరి
అక్షరంతో మొదలయ్యే పదాలను ఎలుక తోకతో కలపండి.
Sandade
Sandadi, 2nd Class, Telugu, Game, Find the Words starts with the last letter,
Page No 5
ఏ) కింది అక్షరాలను సరిచేసి పదాలు రాయండి.
Activity,
Sandade Sandadi, 2nd Class, Telugu, Set right the Confused Words in an order,
Page No 5
ఐ) కింది బొమ్మల పేర్లను గళ్ళలో రాయండి. తమాషా చూడండి.
Activity,
Reading and Writing, Sandade Sandadi,
2nd Class, Telugu, , Page No 5
రాయండి
అ) వర్ణ మాలలోని అక్షరాలను
పాఠంలో గుర్తించి కింది గళ్ళలొ రాయండి. వాటితో ఏర్పడే 2,3,4 అక్షరాల పదాలు రాయండి.
Activity,
Write the Letters from the Poem and Make the Words, 2nd Class, Telugu, Sandade
Sandadi
ఆ) కింది వాక్యాలు చదవండి.
బొమ్మ బదులు పేర్లు చేర్చి వాక్యాలు రాయండి.
Class, Telugu,
Page No 6
ఇ) “మనం చదవగలం” వాక్యంలోని
అక్షరాలతో కొత్త పదాలు రాయండి.
Activity,
Sandade Sandadi, Make Telugu Words with the given Sentence, 2nd Class, Telugu, Page
No 7
https://youtu.be/horFEBlAp3I
ఈ) కింది అక్షరాలతో మొదలయ్యే
పదాలు రాయండి.
Sandade
Sandadi, Activity, Write Words starting with the given Letters, 2nd Class,
Telugu, Page No 7
ఉ) కింది వాటిలో ఏదైనా ఒక
కూరగాయ బొమ్మ గీయండి. రంగులు వేయండి. దాని గురించి రెండు వాక్యాలు రాయండి.
No comments:
Post a Comment