Friday, May 31, 2019

1st Class Telugu | June Syllabus | Telugu Medium Lessons | kplessons | AP State Syllabus

Click on the links to watch the video
క్రింది లింక్ లపై క్లిక్ చేసి వీడియో పాఠాన్ని చూడవచ్చు.
1.పలక పాఠం
చిట్టి చిలకమ్మ పలక ఏదమ్మా.. గేయం (ఏనిమేషన్)
Chitti Chilakamma Rhyme, Palaka Rhyme, 1st Class Telugu Rhyme (Animated)
చిట్టి చిలకమ్మ, పలక ఏదమ్మా.. గేయం మరియు అన్ని కృత్యాలు (ఏనిమేషన్)
Chitti Chilakamm Rhyme and Activities, 1st Class Telugu Palaka Lesson (Animated)

చదవండి
అ) గేయంలో ‘పలక’ పదాన్ని గుర్తించి ‘O’ చుట్టండి.
1st Class Telugu, Palaka Lesson, Activity: 1, Circle the word Palaka from the Rhyme
ఆ) కింది బొమ్మలను చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో ‘పలక’ పదాన్ని గుర్తించి ‘O’ చుట్టండి
1st Class Telugu, Palaka Lesson, Activity 2, Circle the word "Palaka" from the sentences
ఇ) కింది బొమ్మను చూడండి. పదాన్ని చదవండి. అక్షరాలను చదవండి. ఈ అక్షరాలను వర్ణమాల చార్టులో గుర్తించండి.
1st Class Telugu, Pakaka Lesson, Activity 3, Watch the Picture, Read the Word, Use Varnamala Chart
ఈ) కింది గళ్ళలో ఉన్న అక్షరాలను చెప్పండి.
1st Class Telugu, Pakaka Lesson, Activity 4, Find the Letters and Answer the questions
ఉ) కుందేలు బొమ్మమీద అక్షరాలను చదవండి. కింది బొమ్మల పేర్లు చెప్పండి. ‘క’ అక్షరం ఉన్న బొమ్మలకు ‘O’ చుట్టండి. ‘ప’ అక్షరం ఉన్న బొమ్మలకు ‘టిక్’ గుర్తు వేయండి. ‘ల’ అక్షరం ఉన్న బొమ్మలకు ‘X’ గుర్తు వేయండి.
1st Class Telugu, Pakaka Lesson, Activity 5, Read the Letters in the Picture Rabbit
ఊ) ప-ల-క అక్షరాలతో వచ్చే పదాలు చదవండి (& రాయండి)
1st Class Telugu, Pakaka Lesson, Activity 6, Read the words fromed by the Letters Pa, La, Ka
రాయండి
అ) కింది అక్షరాలను చుక్కలు కలుపుతూ రాయండి. కలిపి చదవండి.
1st Class Telugu, Pakaka Lesson, Activity 7, Write the Letters by adding dots and read the words
ఆ) కింది పదాలను గీతల్లో అందంగా రాయండి.
1st Class Telugu, Pakaka Lesson, Activity 8, Write the telugu words in the lines
ఇ) బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి.
1st Class Telugu, Pakaka Lesson, Activity 9, Fill in the blanks with Suitable words from  Pictures.
ఈ) ప,ల,క అక్షరాలతో వచ్చే కొత్త పదాలు రాయండి.
1st Class Telugu, Pakaka Lesson, Activity 10, Write the Telugu Words with the letters Pa, La, Ka.
చదువు-ఆనందించు
చీమ – పడవ కథ


No comments:

Post a Comment

Fractions - భిన్నాలు Additions, Subtractions, Multiplications and Divisions

 Fractions - భిన్నాలు Additions, Subtractions, Multiplications and Divisions 1) సజాతి భిన్నాల సంకలనం, భిన్నాలను కూడడం, భిన్నాలను కలప...