Friday, May 31, 2019

2nd Class Telugu Text Book Lessons | June Syllabus | AP State Syllabus | Telugu Medium Lessons | kplessons | Video Lessons

Click on the links to watch the video

క్రింది లింక్ లపై క్లిక్ చేసి వీడియో పాఠాన్ని చూడవచ్చు.

1. సందడే – సందడి పాఠం
వంకాయ పెండ్లి కుదిరింది అభినయ గేయం
Vankaya Pendli Kudirindi,  Telugu Rhyme, 2nd Class Telugu, Sandade Sandadi

చదవండి
అ) కింది వర్ణమాలను చూడండి. అక్షరాలను చదవండి.
ఆ) కింది వాక్యాలను గేయంలో గుర్తించండి. గీత గీయండి.
ఇ) పాఠంలో కొన్ని కూరగాయల పేర్లు ఉన్నాయి. వాటి కింద గీత గీయండి.
ఈ) పాఠంలో ‘వేసింది’ ‘పెట్టింది’ వంటి పదాలు మరికొన్ని ఉన్నాయి. వాటికింద గీత గీయండి.
 ఉ) కింది పదాలు చదవండి. గీత గీసిన అక్షరాలలో తేడా గుర్తిస్తూ చదవండి.
Sandade Sandadi, 2nd Class, Telugu, Find the Differences and Read and Write Telugu Words, Page No  4

ఊ) కింది చిత్రాలకు పేర్లు రాయండి. ఆ పదాలు ఉపయోగించి వాక్యాలు చెప్పండి.
Sandade Sandadi, 2nd Class, Telugu, Name the Pictures, Tell the Senteces, Page No 4

ఎ) ఎలుక తోక ఆట: కింది పదాలు చదవండి. పదంలోని చివరి అక్షరంతో మొదలయ్యే పదాలను ఎలుక తోకతో కలపండి.
Sandade Sandadi, 2nd Class, Telugu, Game, Find the Words starts with the last letter, Page No  5

ఏ) కింది అక్షరాలను సరిచేసి పదాలు రాయండి.
Activity, Sandade Sandadi, 2nd Class, Telugu, Set right the Confused Words in an order, Page No 5

ఐ) కింది బొమ్మల పేర్లను గళ్ళలో రాయండి. తమాషా చూడండి.
Activity, Reading and Writing, Sandade Sandadi,  2nd Class, Telugu, , Page No 5


రాయండి
అ) వర్ణ మాలలోని అక్షరాలను పాఠంలో గుర్తించి కింది గళ్ళలొ రాయండి. వాటితో ఏర్పడే 2,3,4 అక్షరాల పదాలు రాయండి.
Activity, Write the Letters from the Poem and Make the Words, 2nd Class, Telugu, Sandade Sandadi

ఆ) కింది వాక్యాలు చదవండి. బొమ్మ బదులు పేర్లు చేర్చి వాక్యాలు రాయండి.
Class, Telugu, Page No  6

ఇ) “మనం చదవగలం” వాక్యంలోని అక్షరాలతో కొత్త పదాలు రాయండి.

Activity, Sandade Sandadi, Make Telugu Words with the given Sentence, 2nd Class, Telugu, Page No 7

https://youtu.be/horFEBlAp3I

 

ఈ) కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి.
Sandade Sandadi, Activity, Write Words starting with the given Letters, 2nd Class, Telugu, Page No 7

ఉ) కింది వాటిలో ఏదైనా ఒక కూరగాయ బొమ్మ గీయండి. రంగులు వేయండి. దాని గురించి రెండు వాక్యాలు రాయండి.


1st Class Telugu | June Syllabus | Telugu Medium Lessons | kplessons | AP State Syllabus

Click on the links to watch the video
క్రింది లింక్ లపై క్లిక్ చేసి వీడియో పాఠాన్ని చూడవచ్చు.
1.పలక పాఠం
చిట్టి చిలకమ్మ పలక ఏదమ్మా.. గేయం (ఏనిమేషన్)
Chitti Chilakamma Rhyme, Palaka Rhyme, 1st Class Telugu Rhyme (Animated)
చిట్టి చిలకమ్మ, పలక ఏదమ్మా.. గేయం మరియు అన్ని కృత్యాలు (ఏనిమేషన్)
Chitti Chilakamm Rhyme and Activities, 1st Class Telugu Palaka Lesson (Animated)

చదవండి
అ) గేయంలో ‘పలక’ పదాన్ని గుర్తించి ‘O’ చుట్టండి.
1st Class Telugu, Palaka Lesson, Activity: 1, Circle the word Palaka from the Rhyme
ఆ) కింది బొమ్మలను చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో ‘పలక’ పదాన్ని గుర్తించి ‘O’ చుట్టండి
1st Class Telugu, Palaka Lesson, Activity 2, Circle the word "Palaka" from the sentences
ఇ) కింది బొమ్మను చూడండి. పదాన్ని చదవండి. అక్షరాలను చదవండి. ఈ అక్షరాలను వర్ణమాల చార్టులో గుర్తించండి.
1st Class Telugu, Pakaka Lesson, Activity 3, Watch the Picture, Read the Word, Use Varnamala Chart
ఈ) కింది గళ్ళలో ఉన్న అక్షరాలను చెప్పండి.
1st Class Telugu, Pakaka Lesson, Activity 4, Find the Letters and Answer the questions
ఉ) కుందేలు బొమ్మమీద అక్షరాలను చదవండి. కింది బొమ్మల పేర్లు చెప్పండి. ‘క’ అక్షరం ఉన్న బొమ్మలకు ‘O’ చుట్టండి. ‘ప’ అక్షరం ఉన్న బొమ్మలకు ‘టిక్’ గుర్తు వేయండి. ‘ల’ అక్షరం ఉన్న బొమ్మలకు ‘X’ గుర్తు వేయండి.
1st Class Telugu, Pakaka Lesson, Activity 5, Read the Letters in the Picture Rabbit
ఊ) ప-ల-క అక్షరాలతో వచ్చే పదాలు చదవండి (& రాయండి)
1st Class Telugu, Pakaka Lesson, Activity 6, Read the words fromed by the Letters Pa, La, Ka
రాయండి
అ) కింది అక్షరాలను చుక్కలు కలుపుతూ రాయండి. కలిపి చదవండి.
1st Class Telugu, Pakaka Lesson, Activity 7, Write the Letters by adding dots and read the words
ఆ) కింది పదాలను గీతల్లో అందంగా రాయండి.
1st Class Telugu, Pakaka Lesson, Activity 8, Write the telugu words in the lines
ఇ) బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి.
1st Class Telugu, Pakaka Lesson, Activity 9, Fill in the blanks with Suitable words from  Pictures.
ఈ) ప,ల,క అక్షరాలతో వచ్చే కొత్త పదాలు రాయండి.
1st Class Telugu, Pakaka Lesson, Activity 10, Write the Telugu Words with the letters Pa, La, Ka.
చదువు-ఆనందించు
చీమ – పడవ కథ


Fractions - భిన్నాలు Additions, Subtractions, Multiplications and Divisions

 Fractions - భిన్నాలు Additions, Subtractions, Multiplications and Divisions 1) సజాతి భిన్నాల సంకలనం, భిన్నాలను కూడడం, భిన్నాలను కలప...