Thursday, June 6, 2019

6th Class Maths || Knowing our Numbers || June 2019 Syllabus || మన సంఖ్యలను తెలుసుకుందాం ! || 6వ తరగతి గణితము || జూన్ 2019 సిలబస్

Click on the links to watch the video lessons

క్రింది లింక్ లపై క్లిక్ చేసి వీడియో పాఠాలను చూడవచ్చు.

అభ్యాసము 1.1, పేజి నెంబర్ 2

Exercise 1.1, Page No. 2

1) కింది సంఖ్యలలో పెద్ద సంఖ్యను, చిన్న సంఖ్యను తెలపండి.

Which is the greatest and the smallest among the group of numbers
 i)  15432; 15892; 15370; 15524
 ii) 25073; 25289; 25800; 25623
iii) 44687; 44645; 44670; 44602
iv) 75671; 75635; 75641; 75610
v)  34895; 34891; 34899; 34893

 https://youtu.be/mDoPWoQYluc


2) కింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో ( పెరిగే క్రమం) లో రాయండి.

   Write the numbers in ascending ( increasing) Order.
   i)  375, 1475, 15951, 4713
   ii) 9347, 19036, 22570, 12300
   
   https://youtu.be/tZ4UQMcLww0



3) కింది సంఖ్యలను అవరోహణ క్రమంలో ( తగ్గే క్రమం) లో రాయండి.

   Write the numbers in descending ( decreasing) Order.
   i)  1876, 89715,45321,89254
  ii)  3000, 8700, 3900, 18500

  https://youtu.be/E0dWsePtYDU


4)  క్రింది సంఖ్యల మధ్య >  లేదా < గుర్తులను ఉంచి పోల్చండి

     i)   3854............ 15200
    ii)   4895............ 4864
   iii)   99454........... 99445
   iv)    14500...........14449

   https://youtu.be/VyA6p0HewTc




5)  క్రింది సంఖ్యలను అక్షరాలలో రాయండి
     i)   72642.................................
    ii)   55345.................................
   iii)   66600.................................
   iv)   30301.................................
   
   https://youtu.be/l6h5t6INUB4


6)  క్రింది సంఖ్యలను అంకెలలో రాయండి
     i)   నలభై వేల రెండు వందల డబ్బయ్.................................
    ii)   పద్నాలుగు వేల అరవై నాలుగు.................................
   iii)   తొమ్మిది వేల ఏడు వందలు.................................
   iv)   అరవై వేలు.................................
     https://youtu.be/1KEpjY6qetA


7)  4,0,3,7 అంకెలతో ఏర్పడే నాలుగంకెల సంఖ్యలను       రాయండి. వాటిలో అతి పెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్యలను గుర్తించండి.
 https://youtu.be/O_WOxOhZy0M



8) రాయండి.
     i)   నాలుగు అంకెల అతి చిన్న సంఖ్య ఏది ?.................................
    ii)   నాలుగు అంకెల అతి పెద్ద సంఖ్య ఏది ?.................................
   iii)   ఐదు అంకెల అతి చిన్న సంఖ్య ఏది ?.................................
   iv)   ఐదు అంకెల అతి పెద్ద సంఖ్య ఏది ?.................................
      https://youtu.be/D8t5YFGXv5Q



6th Class Maths || Round off the numbers to the nearest 10s ||  Page No 4
సంఖ్యలను సమీప పదుల స్థానాలకు సవరించే విధానము



6th Class Maths || Round off the numbers to the nearest 100s ||  Page No 4
సంఖ్యలను సమీప వందల స్థానాలకు సవరించే విధానము

6th Class Maths || Exercise 1. 2 || Knowing Our Numbers || 1st Problem || Page No  4


ఈ అభ్యాసం - 1.2
 
1. కింది సంఖ్యలను దగ్గర పదులకు సవరించి రాయండి.


i) 89 ii) 415 iii) 3951 iv) 4409
6th Class Maths || Exercise 1 2 || Knowing Our Numbers || 2nd Problem || Page No 4

2. కింది సంఖ్యలను దగ్గర 100లకు సవరించి రాయండి.


i) 695 ii) 36,152 iii) 13,648 iv) 93,618

https://youtu.be/YrgBzVQtasA

6th Class Maths || Exercise 1 2 ||  Knowing Our Numbers || 3rd Problem || Page No  4
3. కింది సంఖ్యలను దగ్గర 1000లకు సవరించి రాయండి.

6th Class Maths || Exercise 1 .2 ||
Knowing Our Numbers || 4th Problem ||
4. క్రింది సంఖ్యలను సంక్షిప్త రూపంలో వ్రాయండి.

https://youtu.be/9DAsnUw_4DQ

6th Class Maths || Knowing Our Numbers ||
 విస్తరణ రూపంలో రాయడం || Exercise 1 .2 ||
 5th Problem
https://youtu.be/2HTuwdGZ7FY

No comments:

Post a Comment

Fractions - భిన్నాలు Additions, Subtractions, Multiplications and Divisions

 Fractions - భిన్నాలు Additions, Subtractions, Multiplications and Divisions 1) సజాతి భిన్నాల సంకలనం, భిన్నాలను కూడడం, భిన్నాలను కలప...